మాజీ మంత్రిపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

70பார்த்தது
మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం నియోజకవర్గంలో మాట్లాడుతూ.. నువ్వు ఎన్ని రోడ్లు తెచ్చావు. నేనెన్ని రోడ్లు తెచ్చినా, నువ్వు ఎన్ని సబ్ స్టేషన్లు తెచ్చావ్, నేనెన్ని సబ్ స్టేషన్లు తెచ్చినా, నీలా ముందే కొబ్బరికాయలు కొట్టలేదు నేను. నిద్రపోయే సింహాన్ని లేపండి తప్పేం లేదు, అది మళ్ల నిద్ర వస్తే పండుకుంటది. కానీ నన్ను లేపకండి మీఅంతు చూసేంతవరకు నేను నిద్రపోను అని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி