12 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

75பார்த்தது
12 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
దశాబ్దాలుగా వెనుకబడిన, వలసలకు పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని ఈ శాసనసభ కాలంలోనే పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన, సమీక్షల నిమిత్తం మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులతో కలసి ఉదండాపూర్ రిజర్వాయర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி