ఘనంగా ఫిజియోథెరపీ దినోత్సవం

59பார்த்தது
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ కళాశాలల ఫిజియోథెరపీ వైద్య విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி