చనిపోయిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం

767பார்த்தது
చనిపోయిన ఫోటో గ్రాఫర్ కుటుంబానికి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం
యన్మన్ గాండ్ల గ్రామానికి చెందిన వెంకట్రాములు కుమారుడు బబ్లూ మరణించడం జరిగింది. నవాబుపేట ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు అందరి తరుపున 2000 రూపాయిలు చనిపోయిన ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி