వైన్స్ లో మందుబాబుల గొడవ.. ట్రాఫిక్ జాం

63பார்த்தது
వైన్స్ లో మందుబాబుల గొడవ.. ట్రాఫిక్ జాం
మందుబాబులు వైన్స్ లో తాగి ఇరువురి మధ్య విభేదాలు రావడంతో గొడవకు దిగిన ఘటన జడ్చర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన కథనం. గొడవ పడుతున్న వారిని వైన్స్ యాజమాన్యం అక్కడి నుంచి బయటికి వెళ్లాలని సూచించింది. ఆ గొడవ కాస్త పెరిగి రోడ్డుపైకి చేరుకుంది. నడిరోడ్డుపై ఇరువురు గొడవ పడడంతో అరగంటసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకునిన పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி