ఈనెల 18న జరిగే భక్త కనక దాసు జయంతి సందర్భంగా గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ, మండల, తాలుకా జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిర్వహించాలని ఆదివారం గద్వాలలోని అనంత కన్వెన్షన్ హాల్ లో జరిగిన కురువ సంఘం నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు. త్వరలోనే జిల్లా, తాలుకా, మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం కోసం చర్చించడం జరిగింది.