గద్వాల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కి "విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి" అనే ఈ 5 డిమాండ్ లను ప్రజలకు ఉచితంగా అందించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్ మహారాజ్, కిషోర్ మహారాజ్ , భాస్కర్ మహారాజ్, శివ మహారాజ్, రమేష్ మహారాజ్, నాగార్జున మహారాజ్, కృష్ణంరాజు మహారాజ్, నవీన్ మహారాజ్ లు పాల్గొన్నారు.