పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

84பார்த்தது
పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ వానాకాలంలో 5. 88 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 41. 19 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని శనివారం రైతులు కోరుతున్నారు. సిసిఐ ఈ ఏడాది పత్తికి మద్దతు ధర రూ. 7, 521 ప్రకటించింది.

தொடர்புடைய செய்தி