కాసేపట్లో ఈ జిల్లాలో వర్షాలు

71பார்த்தது
కాసేపట్లో ఈ జిల్లాలో వర్షాలు
పాలమూరు ఉమ్మడి జిల్లాలలో రానున్న మూడు గంటలలో వర్షాలు కురుస్తాయని ఆదివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

தொடர்புடைய செய்தி