ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

84பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామానికి చెందిన మండ్ల వినోద్ కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కును బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி