కోయిల్ సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్

59பார்த்தது
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ మేరకు బుధవారం ఉదయం కోయిల్ సాగర్ జలాశయం నుండి రెండు గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశారు. పెద్దవాగు ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 32. 6 అడుగులు కాగా, ప్రస్తుతం 32. 2 అడుగులుగా ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி