దేవరకద్ర: తూకంలో తేడా వస్తే చట్టరీత్యా కఠిన చర్యలు

66பார்த்தது
దేవరకద్ర: తూకంలో తేడా వస్తే చట్టరీత్యా కఠిన చర్యలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో డిపార్ట్మెంట్ వారిచే ముద్రవేసిన ధర్మకాంటాలను మాత్రమే వాడాలని వనపర్తి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానాయపల్లి పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలోని కాంటాలను ఆయన తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో డిపార్ట్మెంట్ ముద్ర వేయని కాంటాలను వాడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி