తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు

83பார்த்தது
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు నియామకమయ్యారు. సీనియర్‌ న్యాయవాదులైన రేణుక, నర్సింగరావు, తిరుమల దేవి, మధుసూదన్ రావును హైకోర్టు జడ్జిలుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేయగా కేంద్రం వీరి నియామకాన్ని నోటిఫై చేసింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி