ఢిల్లీలో పొగమంచు.. 184 విమానాలు ఆలస్యం (వీడియో)

83பார்த்தது
దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఢిల్లీని పొగ మంచు కప్పేయడంతో దాదాపు 184 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி