ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

74பார்த்தது
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  బస్సులో ఉన్న 40 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி