ఘోర ప్రమాదం.. రెండు వాహనాలను ఢీకొని యువకుడు దుర్మరణం (వీడియో)

61பார்த்தது
గుజరాత్‌లోని వడోదరలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అడ్డు రావడంతో బైకుపై వెళుతున్న దుచకీశ్వర్ అనే 23 ఏళ్ల యువకుడు దానిని ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డాడు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వెళ్తున్న మరో కారు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி