రైతులకు రూ. 26 వేలు మద్దతు ధర ఇవ్వాలి: షర్మిల

56பார்த்தது
రైతులకు రూ. 26 వేలు మద్దతు ధర ఇవ్వాలి: షర్మిల
AP: మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.26 వేలు ప్రకటించాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం రూ.లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. లేకుంటే నష్టపోతున్న మిర్చి రైతును ఆదుకొనేలా.. ధరల స్థిరీకరణ నిధిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. కేంద్రం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி