మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు ప్రారంభం

72பார்த்தது
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు ప్రారంభం
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్‌గా ఈ సేవలను ఆవిష్కరించారు. అనంతరం ఎయిమ్స్‌లో ప్రయోగాత్మకంగా డ్రోన్‌ పరీక్ష చేపట్టారు. ఎయిమ్స్‌ నుంచి నూతక్కి పీహెచ్‌సీ వరకూ డ్రోన్‌ను అధికారులు పంపించారు. మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్‌కు డ్రోన్‌ తిరిగొచ్చింది.

தொடர்புடைய செய்தி