'సైలెంట్ హార్ట్ ఎటాక్' గురించి మీకు తెలుసా?

71பார்த்தது
'సైలెంట్ హార్ట్ ఎటాక్' గురించి మీకు తెలుసా?
ప్రస్తుత కాలంలో చాలా మంది గుండెపోటు కారణంగా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. గుండె నొప్పి అంటే ఛాతీలో నొప్పి, ఎడమవైపు చేయి లాగడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా వచ్చే గుండెపోటును​ 'సైలెంట్​ హార్ట్​ ఎటాక్'​ అంటున్నారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు కూడుకపోతే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி