‘స్త్రీల నోటిలో నువ్వు గింజ సైతం నానదు’ అని శపించిన ధర్మరాజు

1546பார்த்தது
‘స్త్రీల నోటిలో నువ్వు గింజ సైతం నానదు’ అని శపించిన ధర్మరాజు
కుంతీదేవికి వివాహం కాకముందే కర్ణుడు జన్మించిన విషయం తెలిసిందే. కర్ణుడి విలువిద్యా ప్రావీణ్యాన్ని చూసి దుర్యోధనుడు అంగ రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడిని కలిసిన కుంతీదేవి అతని జన్మ రహస్యం చెప్పి తన కుమారులను సంహరించవద్దని కోరింది. కర్ణుడి మరణానంతరం ధర్మరాజుకు నిజం తెలుస్తుంది. దీంతో ఆవేదన చెందిన ధర్మరాజు ‘స్త్రీల నోటిలో నువ్వు గింజ సైతం నానదు’ అని శపించాడు. అందుకే స్త్రీల నోట్లో ఏ మాట దాగదని అంటారు.

தொடர்புடைய செய்தி