మలక్‌పేట మూసి రివర్‌బెడ్‌లోని ఇళ్ల కూల్చివేతలు ప్రారంభం (వీడియో)

550பார்த்தது
హైదరాబాద్ మలక్‌పేట పరిధిలోని శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్‌లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో ఇళ్ల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி