కూకట్‌పల్లి నల్లచెరువులో ఆక్రమణల కూల్చివేత.. కన్నీరుమున్నీరైన స్థానికులు (వీడియో)

65பார்த்தது
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను ఇవాళ హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, మరోవైపు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి? మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన. కానీ ఇట్లా చేస్తావ్ అనుకోలే’ అంటూ ఓ మహిళ తన బాధను వ్యక్తం చేసింది.

தொடர்புடைய செய்தி