ఒకే రోజు తేడాతో ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఒకరోజు ముందు స్టార్ట్ అయిన ఏపీ ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కాగా, తెలంగాణలో మాత్రం మరో పదిరోజుల సమయం పట్టేలా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్ష రాసిన ఏపీలో ఫలితాలు విడుదల కాగా, TGలో మాత్రం ఆలస్యం అవుతుండడంఫై పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. జవాబు పత్రాలను రెండు సార్లు వాల్యుయేషన్ చేస్తున్నారని, డీకోడింగ్ చేసి మార్కులను ముందుగానే తెలుసుకుంటున్నారని మండిపడుతున్నారు.