డీప్ ఫేక్ అంటే ఒక సింథటిక్ మీడియా

546பார்த்தது
డీప్ ఫేక్ అంటే ఒక సింథటిక్ మీడియా
'డీప్ ఫేక్' అంటే డీప్ లెర్నింగ్-ఫేక్ ఒక సింథటిక్ మీడియా. డీప్‌ ఫేక్ టెక్నాలజీతో ఒక వ్యక్తి మొహాన్ని మరో వ్యక్తిగా మార్చేయవచ్చు. ఫొటో లేదా వీడియోలో ఉన్న మరో వ్యక్తి మొహం స్థానంలో మరొక వ్యక్తి ముఖాన్ని సెట్‌ చేయవచ్చు. ఇది ఒక వ్యక్తి పోలికను మరొక వ్యక్తి పోలికలతో నమ్మే విధంగా డిజిటల్ విధానం ద్వారా తారుమారు చేయొచ్చు.

தொடர்புடைய செய்தி