రేపటి నుంచి డీఈఈసెట్‌ దరఖాస్తులు

80பார்த்தது
రేపటి నుంచి డీఈఈసెట్‌ దరఖాస్తులు
తెలంగాణలో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు ఈ నెల 24వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ ఏడాది ఇంటర్‌ పాసైన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మే 25వ తేదీన ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. గత ఏడాది కంటే ఈసారి రెండున్నర నెలలు ముందుగానే నోటిఫికేషన్‌ జారీచేశారు.

தொடர்புடைய செய்தி