గాజాలో 46 వేలు దాటిన మృతుల సంఖ్య (వీడియో)

69பார்த்தது
ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం మొదలు ఇప్పటివరకు 46 వేల మంది పాలస్తీనీయన్లు మృతి చెందినట్లు గాజా ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. తాజాగా ఓ ఇంటిపై ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇక, 2023 అక్టోబరు 7న హమాస్‌ మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.

தொடர்புடைய செய்தி