బాయిలర్ కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా

76பார்த்தது
బాయిలర్ కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీ బయాటిక్స్​ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు ఎన్ఐఎన్ సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫామ్స్ లో కోళ్లకు అవసరమున్నా, లేకపోయినా యాంటీ బయాటిక్స్ ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్​ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదముందని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி