తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు హెచ్చరిక

73பார்த்தது
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు హెచ్చరికలు జారీచేశారు. మార్పు కావాలని రేవంత్ రెడ్డికి మద్దతిచ్చి గెలిపిస్తే..  తమకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయిపోయిందని.. తమకు ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదని తెలిపారు. ఈనెల 31 వరకు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. లేదంటే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరికలు జారీచేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி