గసగసాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణితులు పెరగవు: నిపుణులు

52பார்த்தது
గసగసాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణితులు పెరగవు: నిపుణులు
గసగసాలను రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. శరీరంలోని కణాల వాపు తగ్గడానికి, గుండె ఆరోగ్యం పనితీరు మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా గసగసాలలోని లిగ్నాన్స్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణితులను పెరగకుండా కాపాడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி