తేనెతో వీటిని కలిపి తీసుకుంటున్నారా..? అయితే జాగ్రత్త

608பார்த்தது
తేనెతో వీటిని కలిపి తీసుకుంటున్నారా..? అయితే జాగ్రత్త
ఔషధ గుణాలున్న తేనెను నీళ్లు, పాలు, గ్రీన్ టీ వంటి వాటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే, కొన్ని తినే పదార్థాలను పొరపాటున కూడా దానితో కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి, తేనె కలిపి తినకూడదు. వేడి నీరు, పాలలో తేనె కలిపితే అందులోని పోషకాలు నశిస్తాయి. విషపూరితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీరు, పాలల్లో కలపాలి. దోసకాయ, తేనె కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி