పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి BRS నేత హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పద్మ విభూషణ్ కు ఎంపికైన డా.దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, పద్మ భూషణ్ కు ఎంపికైన బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. పద్మశ్రీకి ఎంపికైన మందకృష్ణ మాదిగ, పద్మ శ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణి శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారిని గుర్తించి, పద్మ అవార్డులకు ఎంపిక చేయడం సంతోషించతగిన విషయని పేర్కొన్నారు.