టిక్కెట్ కోసం BRSలో పోటాపోటీ?

67பார்த்தது
టిక్కెట్ కోసం BRSలో పోటాపోటీ?
ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల హడావుడి మొదలైంది. పెద్దల సభకు పోటీ చేసే అవకాశం కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. త్వరలో ఖాళీ కానున్న ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఓటరు జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

தொடர்புடைய செய்தி