రైలులో పరుగులు తీస్తున్న బొద్దింకలు.. వైరల్ వీడియో

61பார்த்தது
భారతీయ రైళ్లకు సంబంధించిన అనేక వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. రైలులో పరిస్థితిని చూపే మరో వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న ప్రకారం, అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్ రైలు సీట్లపై బొద్దింకలు అటూఇటూ పరుగెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఒబైదుల్లాగంజ్ నుంచి వెళుతున్న ఈ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో రైల్వే శాఖను ప్రశ్నిస్తూ షేర్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி