రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

72பார்த்தது
రేపు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒకేరోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున సీఎం పాల్గొననున్నారు. రేపు ఉదయం 11.30కు నిజామాబాద్ చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ సభల్లో రేవంత్ ప్రసంగించనున్నారు.

தொடர்புடைய செய்தி