రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

83பார்த்தது
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో రైతు రుణ‌మాఫీ గురించి చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే వ‌రంగ‌ల్ స‌భ అంశాల‌పై కూడా రాహుల్ గాంధీకి వివ‌రించారు. వ‌రంగ‌ల్ స‌భకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి, మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி