సంత్ సేవాలాల్ మహారాజ్‌కు సీఎం చంద్రబాబు నివాళులు (వీడియో)

68பார்த்தது
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. "సేవాలాల్ స్ఫూర్తిని భావితరాలకు అందించటానికి, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఆయన పుట్టిన గ్రామంలో కూడా రూ.50 లక్షల నిధులు విడుదల చేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం." అని అన్నారు.

தொடர்புடைய செய்தி