చేతకాని దద్దమ్మ సీఎం తెలుసుకోవాల్సింది చాలా ఉంది: కేటీఆర్

55பார்த்தது
చేతకాని దద్దమ్మ సీఎం తెలుసుకోవాల్సింది చాలా ఉంది: కేటీఆర్
అభివృద్ధి చేయడం ఎలాగో తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ మురుగులో పొర్లుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 'పనికిమాలిన మాటలు, పాగల్ పనులతో రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే జీడీపీ, ఐటీ ఎగుమతులు వంటి అంశాల్లో HYD నం.1 అయింది' అని Xలో సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி