జనవరి 1 నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు

61பார்த்தது
జనవరి 1 నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు SCR ప్రకటన విడుదల చేసింది. ఈ మార్పులు వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.

தொடர்புடைய செய்தி