హైదరాబాద్‌లో కారు బీభత్సం

63பார்த்தது
హైదరాబాద్‌లో కారు బీభత్సం
హైదరాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అత్తాపూర్‌లో అంక్షిత అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొట్టింది. ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி