C. A: అంతరిక్షంలో 370 రోజులకు పైగా ఉన్న వ్యోమగాములు ఎవరు

60பார்த்தது
C. A: అంతరిక్షంలో 370 రోజులకు పైగా ఉన్న వ్యోమగాములు ఎవరు
రష్యా వ్యోమగాములు ఒలెగ్‌ కొనొకెంకో, నికోలాయ్‌ చుబ్ సెప్టెంబ‌ర్ 20వ తేదీన సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో 370 రోజుల 21 గంటల 22 నిమిషాలకుపైగా ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనల్లో భాగస్వాములవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులో ఐఎస్‌ఎస్‌లో ఉండడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు రష్యా అస్ట్రోనాట్స్‌ సెర్గీ ప్రొకోపివ్, దిమిత్రి పెటెలిన్, అమెరికా అస్ట్రోనాట్‌ ఫ్రాన్సిస్కో రుబియా పేరిట ఉంది.

தொடர்புடைய செய்தி