C. A: పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

82பார்த்தது
C. A: పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌
అరేబియా సముద్రంలో స్వదేశీ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. దేశీయంగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఇప్పుడు పశ్చిమ నౌకాదళంలో చేరింది. ఈ విషయాన్ని భారత నేవీ సెప్టెంబ‌ర్ 20వ తేదీన వెల్లడించింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఇప్పటికే అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య కలిసి బహుళ డొమైన్ కార్యకలాపాలను నిర్వహించగలవు. ఇవి సముద్రం, ఆకాశం, భూమిపై ఒకేసారి కార్యకలాపాలు నిర్వహించి, దేశ భద్రతను కాపాడగలవు.

தொடர்புடைய செய்தி