కోడి పందేలతో పాటు ఎడ్ల పందేలు

52பார்த்தது
కోడి పందేలతో పాటు ఎడ్ల పందేలు
భోగి నుంచి సంక్రాంతి పండుగ మొదలై కనుమతో ముగుస్తుంది. ఈ మూడు రోజుల పాటు కోనసీమలో కోడి పందేలు జోరుగా కొనసాగుతాయి. కేవలం కోడి పందేలు మాత్రమే కాదు.. ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. క్రిష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందేలు నిర్వహిస్తే.. ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు.

தொடர்புடைய செய்தி