సింగర్‌ను పెళ్లాడిన బీజేపీ ఎంపీ

557பார்த்தது
సింగర్‌ను పెళ్లాడిన బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన సింగర్ శివ శ్రీ స్కందను వివాహం చేసుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు కేంద్ర మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, సోమన్న, బీజేపీ నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర హాజరయ్యారు. కాగా దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో తేజస్వి గుర్తింపు పొందారు.

தொடர்புடைய செய்தி