నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు భారీ షాక్

79பார்த்தது
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు భారీ షాక్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనం కోసం ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ నోటీసులు జారీచేసింది. త్వరలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ (8),రూల్ 5(1) కింద ఈ ఆస్తుల్ని సీజ్ చేయనున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி