.రేపటి నుంచే అమల్లోకి ‘భూభారతి’

66பார்த்தது
.రేపటి నుంచే అమల్లోకి ‘భూభారతి’
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు సోమవారం భూభారతిని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'భూభారతి'పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం భావిష్తోంది. భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందించేందుకు రూపొందిన భూ భారతి పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు.

தொடர்புடைய செய்தி