సంక్రాంతి పండుగకు గొబ్బెమ్మలు పెట్టడానికి శాస్త్రీయపరంగా ప్రధాన కారణం ఉంది. ఇంటి ముందు లోగిళ్ళలో ఆవు పేడతో తయారుచేసిన గొబ్బెమ్మలు పెట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మక్రీములు ప్రవేశించకుండా ఉంటాయని శాస్త్రపరంగా నిరూపణ అయింది. చలికాలం చివరి రోజులు కాబట్టి సూక్ష్మక్రిములు గాలిలో సంచరిస్తూ ఉంటాయి. ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారుచేసి ఇంటి ముందు పెట్టడం వల్ల అవి ఆంటీబయాటిక్‌గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.