బంగ్లాదేశ్ టార్గెట్ 222

64பார்த்தது
బంగ్లాదేశ్ టార్గెట్ 222
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లలో 221/9 పరుగులు చేశారు. యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి 74(34) చెలరేగి ఆడాడు. రింకూ 53, హార్దిక్ 32 పరుగులు చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో హుస్సేన్ చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో భారత్ దూకుడు తగ్గింది. టస్కిన్, ముస్తాఫిజుర్, తాంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி