తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన అశ్వని కుమార్ (వీడియో)

78பார்த்தது
IPL-2025లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్ అశ్వని కుమార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో అశ్వని నాలుగు వికెట్లు తీశారు. ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అశ్వని కుమార్ రికార్డు సృష్టించారు. అలాగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో వికెట్లు తీసిన బౌలర్లో అశ్వని కుమార్ నాలుగో స్థానంలో ఉన్నారు. అల్జారీ జోసెఫ్ 6 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி