ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లతో అనేక ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్నారు. నొప్పి మందులు వేసుకుంటే జీర్ణాశయంతో, పేగుల్లో వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు నివారణ సరైన వేళకు సరైన పదార్థాలు తీసుకోవాలి. శరీరంలో నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగా సాగదు. కావున తగినంత నీరు తీసుకోవాలి. మద్యం సేవించకూడదు. బద్దకాన్ని వీడాలి. చురుకుగా ఉండాలి.