గద్దర్‌ను తీవ్రవాదితో పోల్చిన ఏపీ బీజేపీ నేత

60பார்த்தது
గద్దర్‌ను తీవ్రవాదితో పోల్చిన ఏపీ బీజేపీ నేత
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయిూమ్‌తో గద్దర్‌ను విష్ణువర్థన్ రెడ్డి పోల్చారు. గద్దర్‌కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం రేవంత్ లేఖ రాయడంపై స్పందించారు. గద్దర్ మావోయిస్టు లీడర్.. గద్దర్ కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి పద్మ పురస్కారం ఇవ్వాలా? అంటూ రేవంత్ రెడ్డిని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி